ఈ రోజు బైబిలు వచనం! దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. – కీర్తనలు 139:23
ఈ రోజు బైబిల్ వచనము – 28 December 2022
యేసు క్రీస్తు – నిత్యమైన వెలుగు
క్రిస్మస్ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా లైట్లు కనిపిస్తాయి. చాలా ఇళ్ళు, క్రిస్మస్ ట్రీస్ మరియు వ్యాపార నిర్మాణాలు ఇలా అన్నీ ఎంతో కొంత లైట్లతో అలంకరించబడతాయి. అయితే ఈ సీజన్లో వెలుగు