ఈ రోజు బైబిలు వచనం! దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. – కీర్తనలు 139:23
Descipleship
ఈ రోజు బైబిల్ వచనము – 28 December 2022
దేవుని కథ (ఐదు వేళ్ళ సూత్రం)
ఎవరికైనా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఈ ఐదు వేళ్ళ సూత్రం ఉపయోగపడుతుంది.