సిద్ధముగా ఉన్న దేవుడు!

కీర్తనలు 86:5 ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల  వాడవు. ఈ వచనము లో దేవుని గురించి ఇలా వ్రాయబడినది. ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్న

Read more